వంశధార
Vamsadhaara
డా. ధీర్ఘాసి విజయభాస్కర్
Dr. Deergasi Vijayabhaskhar
చారిత్రిక దీర్ఘ కథాకావ్యం
చారిత్రక వాస్తవాలతో నిమిత్తం లేని కాల్పనిక ఇతివృత్తాలతో పౌరాణిక కావ్యాలు, శృంగార కావ్యాలు తెలుగునాట లోగడ కోకొల్లలుగా రచింపబడినాయి. ఈ కావ్యం అలా కాకుండా కళింగ ప్రాంత ఇతిహాసంలోని ప్రముఖ చారిత్రక ఘటనలకు కాల్పనికత జోడించి రచించిన ఆధునిక కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో ఇదే మొదలు.
Title | వంశధార |
Writer | డా. ధీర్ఘాసి విజయ భాస్కర్ |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-88492-17-1 |
Book Id | EBS004 |
Pages | 112 |
Release Date | 09-Jan-2019 |