అపురూప దృశ్యకావ్యం ‘పడమటి గాలి’ ఒక పరిశీలన
Apurupa Drisyakaavyam
‘PaDamati Gaali ’ Oka Pariseelana
జి. బలరామయ్య
G. Balaramaiah
పడమటిగాలి వొక అపూర్వ కళాఖండం. అందులోని యితివృత్తమూ, వుపయోగించిన భాషా, పాత్రచిత్రణా, నాటకీకరణా, శిల్పమూ, వస్తు విస్తృతీ ఆధునిక తెలుగు నాటకాలలో వుత్తమోత్తమ రచనగా భాసిల్లజేస్తాయి. కావ్యలక్షణాలూ, నాటక లక్షణాలూ పుణికిపుచ్చుకున్న అద్భుత కావ్యం పడమటిగాలి.
Title | పడమటి గాలి |
Writer | జి. బలరామయ్య |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Available |
ISBN | 978-93-88492-13-3 |
Book Id | EBS002 |
Pages | 144 |
Release Date | 01-Jan-2019 |