--
నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలకి పాదులు తీసి మొక్కలు నాటిన ప్రథమ స్వాతంత్య్ర సమరవీరుల త్యాగాలు భారతజాతికి సదా ప్రాతఃస్మరణీయాలు. వారి చరిత్ర ప్రతి భారతీయుడికీ ఆదర్శప్రాయమై, మార్గదర్శకమై దేశభక్తినీ, జాతీయభావాన్నీ పెంపొందించడం కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
Title | 1857 విప్లవవీరులు |
Writer | తుర్లపాటి కుటుంబరావు |
Category | చరిత్ర |
Stock | 100 |
ISBN | |
Book Id | EBZ001 |
Pages | 112 |
Release Date | 01-Jan-2000 |