English-Telugu-Hindi Trilingual Dictionary
పెద్ది సాంబశివరావు-
ఇది త్రిభాషా నిఘంటువు. ఈ నిఘంటువులో ఇంగ్లీషు పదాలను ఆరోపాలుగా ఇచ్చి వాటికి అర్థాలను, సమానార్థకపదాలను తెలుగు-హిందీ భాషల్లో ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అనువాదకులకు ఎంతో ఉపయోగపడే నిఘంటువిది.
Title | ఇంగ్లీష్-తెలుగు-హిందీ త్రిభాషా నిఘంటువు |
Writer | పెద్ది సాంబశివరావు |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | -- |
Book Id | EBR040 |
Pages | 128 |
Release Date | 29-Jul-2018 |