ఎమెస్కో అభిమానుల సౌకర్యార్థం పుస్తకాల కొనుగోలుకు వెబ్ సైట్ త్వరలో సిద్ధం అవుతుంది. ప్రస్తుతం వెబ్ టెస్టింగ్ జరుగుతున్నందున ఎవరూ కొనుగోలుకు ప్రయత్నించవద్దు. త్వరలోనే ప్రారంభ తేదిని తెలియపరచుతాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఎప్పటి వలెనె అమెజాన్‌లో లభిస్తాయి.    
21వ శతాబ్దపు విజేతలు

21 Va Satabdapu Vijetalu

నమ్రతా జగ్‌తప్‌

Namratha Jagathapరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


తెలుగు సేత : ఎ.ఉషాదేవి

ఈ విజేతల జీవితాలు విజేతలుకాదలచుకున్న వారందరికీ స్ఫూర్తిదాయకాలు. వీరి బుద్ధి నైశిత్యం వివిధ దేశాలలో వాణిజ్య సంప్రదాయాలకు రూపుదిద్దింది.  21వ శతాబ్దపు ఈ అగ్రశ్రేణి వాణిజ్యవేత్తలు ఒక భవిష్యద్దర్శనంతో ముందుకు నడిచారు. తమ యాజమాన్య నైపుణ్యాల వల్ల శాశ్వతకీర్తి గడించారు. గొప్ప గొప్ప పరిశ్రమలను, వాణిజ్య సంస్థలను మ¬న్నత స్థాయికి తీసికొనివెళ్లారు.

Books By This Author

Book Details


Title21వ శతాబ్దపు విజేతలు
Writerనమ్రతా జగ్‌తప్‌
Categoryసెల్ప్ హెల్ప్
Stock 100
ISBN978-93-80409-68-9
Book IdEBK001
Pages 232
Release Date01-Jan-2011

© 2014 Emescobooks.Allrights reserved
17865
26