*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    
ఆత్మజ్ఞానోపదేశవిధి, మాయావివరణము, అద్దంలో నగరము

Aatmajnaanopadesavidhi, Maayaavivaranamu, Addamloo Nagaramu

కుప్పా వేంకటకృష్ణమూర్తి

Kuppa VenkataKrishna Moorthyరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


  శ్రీ శంకరభగవత్పాదుల
ఆత్మజ్ఞానోపదేశవిధి, మాయావివరణము, అద్దంలో నగరము
Sri Adisankara's
Aatmajnaanopadesavidhi, Maayaavivaranamu, Addamloo Nagaramu
అనుకృతి: కుప్పా వేంకట కృష్ణమూర్తి
Tr: Kuppa Venkata Krishnamurth

About This Book


‘‘ఆత్మజ్ఞానోపదేశవిధి’’, ‘‘మాయా వివరణము’’ అనేవి గద్యాత్మకమైన అద్భుతరచనలు. వీటిలో ‘‘ఆత్మజ్ఞానోపదేశ విధి’’ అద్వైత సిద్ధాంతం మొత్తాన్ని మెట్లుమెట్లుగా వింగడించి, అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా, వాదాడంబర రహితంగా, మనకు అందిస్తుంది. రెండవదైన మాయావివరణం, ఈ విషయాలనే ఒకింత లోతుగా చర్చిస్తుంది

Books By This Author

Book Details


Titleఆత్మజ్ఞానోపదేశవిధి, మాయావివరణము, అద్దంలో నగరము
Writerకుప్పా వేంకటకృష్ణమూర్తి
Categoryఆధ్యాత్మికం
Stock Available
ISBN978-93-86763-81-5
Book IdEBR034
Pages 176
Release Date07-Jun-2018

© 2014 Emescobooks.Allrights reserved
24520
266