ఆవరణ

Aavarana

ఎస్.ఎల్. భైరప్ప

S.L. Bhyrappa


M.R.P: రూ.200

Price: రూ.170


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


తెలుగు అనువాదం: శ్రీమతి అరిపిరాల సువర్ణ
కన్నడ ప్రచురణ : సాహిత్యభండార
ముఖచిత్రం: చంద్రనాథ ఆచార్య

About This Book


సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్లు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింది ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.

Books By This Author

Book Details


Titleఆవరణ
Writerఎస్.ఎల్. భైరప్ప
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-86763-71-6
Book IdEBR023
Pages 328
Release Date08-Apr-2018

© 2014 Emescobooks.Allrights reserved
36190
4496