--
ఈ యాభై ఏళ్ల హైదరాబాదు నగర సమగ్రచరిత్ర ఈ గ్రంథం. హైదరాబాదు రాజకీయ సామాజిక జీవనంలో ప్రధానపాత్ర పోషించి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మందుముల నరసింగరావు గారి కలం నుండి వెలువడిన రచన. ప్రత్యక్ష సాక్షిగా ఆయన కథనం.
| Title | 50 సంవత్సరాల హైదరాబాదు |
| Writer | మందుముల నరసింగరావు |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-53-7 |
| Book Id | EBL002 |
| Pages | 320 |
| Release Date | 02-Jan-2012 |