సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
వావిలాల సోమయాజులు సాహిత్యం - 2

Vavilala Somayajulu Saahityam- 2

వావిలాల సోమయాజులు

Vavilala Somayajuluరూ. 350


- +   

Publisher:  Emesco Books Pvt,Ltd.


వావిలాల సోమయాజులు సాహిత్యం - 2
Vavilala Somayajulu Saahityam- 2

నాటకాలు
Natakaalu

About This Book


ఐదు దశాబ్దాలకు పైగా వివిధ ప్రక్రియల్లో - పద్య కవిత, గేయ కవిత, నాటకం, నవల, కథ, గేయ నృత్యనాటికలు, విమర్శ, సృజనాత్మక వ్యాసం - అవిరామంగా కృషి చేసి వేల పుటల సాహిత్యాన్ని సృజించిన గొప్ప కవి, విమర్శకుడు, నాటకకర్త రచనలు పాఠకలోకానికి అందుబాటులో లేకపోవడం క్షంతవ్యం కాదు. వావిలాల సోమయాజులు గారి లభ్యరచనలన్నింటినీ  సంపుటాలుగా తెచ్చే  ప్రయత్నంలో భాగంగానే ఈ సంపుటాలు.

Books By This Author

Book Details


Titleవావిలాల సోమయాజులు సాహిత్యం - 2
Writerవావిలాల సోమయాజులు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-86763-67-9
Book IdEBR019
Pages 648
Release Date31-Mar-2018

© 2014 Emescobooks.Allrights reserved
27338
2608