Jaatiiyaalu - Saametala Nighantuvu
లక్ష్మణ్‌రావు పతంగేహిందీ-ఉర్దూ జాతీయాలు-సామెతల నిఘంటువు
తెలుగు లిపిలో
Hindi-Urdu Jaatiiyaalu - Saametala Nighantuvu
Telugu Lipiloo
మన రాష్ట్రంలో నూటికి తొంభైశాతం హిందీ ఉపాధ్యాయుల మాతృభాష తెలుగు. అట్టివారి సౌలభ్యం కోసం సామెతలు-జాతీయాలు అన్నీ కలిపి ఒక చిన్న నిఘంటువులా ఉంటే బాగుంటుందని భావించి, ఈ సంకలనం చేయబడింది. ఈ నిఘంటువులో అకారాది అనుక్రమణికలో సుమారు 3500ల జాతీయాలు, సామెతలు వాని తెలుగు అర్థంతో కూర్చబడ్డాయి.ఈ నిఘంటువులోని విశేషం ఏమిటంటే హిందీ రాని వారు కూడా చదువుకునే విధంగా, హిందీకి తెలుగు ఉచ్చారణ ఇవ్వబడింది.
Title | జాతీయాలు-సామెతల నిఘంటువు |
Writer | లక్ష్మణ్‌రావు పతంగే |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | 978-93-86763-62-4 |
Book Id | EBR014 |
Pages | 120 |
Release Date | 28-Feb-2018 |