*మన ఎమెస్కో బుక్స్ ఇప్పుడు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్‌లలో కూడా లభిస్తున్నాయి.*    

వరేణ్యారెడ్డి

Varenya Reddy


About Author


అక్షరాలు నేర్చుకున్నదగ్గరనుంచి రచనలు చేయడం ప్రారంభించింది వరేణ్య. ఆరేళ్లకే కథలూ, కవితలూ రాసి తన సృజనాత్మక ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరచింది.  వరేణ్య తన తొలి కవితా సంకలనం Tender Rays (2010) తోనే ప్రతిభాపల్లవం, రసమయి బాలల ఉగాది పురస్కారం అవార్డులను అందుకుంది. 2013లో బాలసాహిత్యరత్న అవార్డును కూడా అందుకుంది. ఆమె కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కర్ణాటక సంగీతం, పాశ్చాత్య సంప్రదాయ సంగీతం నేర్చుకోవడంలోనూ ఆమెకు అభిరుచి. బాస్కెట్‌ బాల్‌ ఆడుతుంది. 2013 హైదరాబాదు లిటరరీ ఫెస్టివల్లో తన పాఠశాలకు ప్రాతినిధ్యం వహించింది.


Books By This Author


© 2014 Emescobooks.Allrights reserved
25897
4173