ఈమె శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ. చేశారు. దాశరథి రంగాచార్యగారి జనపదం నవలపై పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టం పొందారు. వీరి పరిశోధనకు పర్యవేక్షకులు ఆచార్య జి.ఎన్. రెడ్డిగారు. ప్రేమావతిగారు శ్రీపద్మావతీ మహిళా కళాశాల తెలుగు శాఖలో రీడర్‌గా పదవీ విరమణ చేశారు.