మాలతిగారి ప్రవృత్తి జాతక పరిశీలన, కెరియర్ గైడెన్స్.
1984-2008 మధ్య ఆకాశవాణికి అనేక రచనలు చేశారు. వివిధ కార్యక్రమాలలో అనేక
ప్రసంగాలు చేశారు.
‘వార్త’ తెలుగు దినపత్రిక ఆదివారం అనుబంధంలో కెరియర్ గైడెన్స్ పేజీ నిర్వహించారు.
‘Future opportunities for secondary & Senior secondary Students’ సంకలనం చేశారు.
బి.ఇడి విద్యార్థుల కోసం ‘జీవశాస్త్ర బోధనాపద్ధతులు’ రచించారు.