నల్గొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు మరియు తల్లి జానకమ్మ.
బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ “మెట్‌పల్లి” లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు. “నమస్తే అన్న” చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు.
2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది.
DOB | 16-05-1960 |
Awards | 2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. |