చిలకమర్తి సాహిత్య సేవపై పరిశోధన చేసి పిహెచ్.డి పట్టాపొందింది. సరోజినీ నాయుడు మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతను నిర్వహించింది. పరిశోధనా ప్రచురణలతో పాటు తొమ్మిది కధా సంపుటాలు, ఎనిమిది నవలలు, ఎనిమిది సాంఘిక నవలలు, 5మోనోగ్రాఫ్‌లు, ఒక కవితా సంకలనం, నాలుగు వ్యాస సంకలనాలను ప్రకటించింది.
ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ. (చరిత్ర), భాషాశాస్త్ర౦, పిహెచ్.డి.