అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
ప్రియ శత్రువు

Priyasathruvu

ఆశిస్‌ నంది

Ashis Nandi


M.R.P: రూ.100

Price: రూ.90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 01
ప్రియ శత్రువు
మూలం : ఆశిస్‌ నంది
తెలుగు సేత : డి.వెంకట్‌ రావు
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


”వలసవాదం ఒక మానసిక స్థితి… వలస వాదానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైనదే. కానీ వలనవాదం యొక్క మూర్ఖత, అసభ్యత ముఖ్యంగా మానసిక మండలంలో అభివ్యక్త మౌతాయి…. ఒక మానసిక స్థితిగా వలసవాదం బాహ్య శక్తులతో విడుదల చేయబడ్డ ఒక స్వకీయ క్రమం. దీని మూలాలు పాలకులు, పాలితుల మనస్సుల్లో లోతుగా దాగి వుంటాయి. మనుషుల మనస్సులో మొదలైంది బహుశ మనుషుల మనస్సుల్లోనే అంతంకావాలి”

Books By This Author

Book Details


Titleప్రియ శత్రువు
Writerఆశిస్‌ నంది
Categoryఅనువాదాలు
Stock 100
ISBN--
Book IdEBI011
Pages 200
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
37518
8152