సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    

తుర్లపాటి కుటుంబరావు

Thuralapati Kutumbharao


DOB:  10-08-1933

About Author


ప్రముఖ పాత్రికేయుడు, రచయిత మరియు వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి.1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ధి కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. జూన్ 21, 2010 న ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాడు.

Awards


  • 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ
  • ఇంటర్నేషనల్ మేన్ ఆఫ్ ది యియర్ అవార్డు (1997) -(ఇంటర్నేషనల్ బయోగ్రాఫిక్ సెంటర్, ఇంగ్లాండ్)
  • శత సహస్ర సభాపతి
  • నార్ల వెంకటేశ్వరరావు - జీవన సాఫల్య పురస్కారం
  • సద్గురు శ్రీ శివానంద మూర్తి - ప్రతిభా పురస్కారం (2011)
  • ఇంటూరి స్మారక పురస్కారం
  • ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం
  • ఆదుర్తి సుబ్బారావు పురస్కారం
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం - కళాప్రపూర్ణ


Books By This Author

DOB10-08-1933

© 2014 Emescobooks.Allrights reserved
29847
5081