సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    

డా. ఆలేటి మోహన్‌రెడ్డి

Dr. Aleti Mohan Reddy


Qualification:  శ్రీవేంకటేశ్వర ప్రాచ్యకళాశాల, పాలెంలోనూ, ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల, హైదరాబాదు లోను డిప్‌.ఓ.ఎల్‌; బి.ఓ.ఎల్‌; ఎం.ఓ.ఎల్‌ అధ్యయనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ., ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి పట్టాలు పొందారు.

About Author


వీరు  హైదరాబాదు లోని రిఫా-యె-ఆం ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా, ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లోనూ, శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, పాలెంలోనూ ఉపన్యాసకులుగా పనిచేశారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా 2008లో పదవీ విరమణ చేశారు.
'ప్రథమాంధ్ర కల్పిత కావ్యము - ధనాభిరామము' వీరి ఎం.ఫిల్‌ సిద్ధాంత గ్రంథం. పిహెచ్‌.డి సిద్ధాంత గ్రంథం 'వనపర్తి సంస్థానము - తెలుగు సాహిత్య సేవ' ను ఓరియంట్‌ లాఙ్మన్‌ ప్రచురించింది. వీరి 'తెలుగు వ్యాకరణ దీపిక' కూడా ఓరియంట్‌ లాఙ్మన్‌ ప్రచురణే. వివిధ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించారు. వివిధ సంచికల్లో వ్యాసాలు ప్రచురించారు.


Books By This Author


© 2014 Emescobooks.Allrights reserved
31607
2686