సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    

డా. ధీర్ఘాసి విజయ భాస్కర్‌

Dr. Deergasi Vijaya Bhaskar


About Author


డా. ధీర్ఘాసి విజయ భాస్కర్‌  రాష్ట్ర స్థాయిలో ఆరుసార్లు నంది అవార్డులు. తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారంతోపాటు, ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డును అందుకున్న నాటక రచయిత. ''బెట్రోల్ట్‌ బ్రెష్ట్‌ మహాకావ్య నాటక రంగం - తెలుగు నాటక సాహిత్యం పై దాని ప్రభావం'' అనే అంశంపై పరిశోధన జరిపిన నాటక అధ్యేత. వీరి నాటకలు ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, గుజరాతీ, బెంగాలీ, మణిపురి మొదలగు భాషల్లోకి అనువదించబడి ఆయా భాషల్లో ప్రదర్శించబడుతున్నాయి.


Books By This Author


© 2014 Emescobooks.Allrights reserved
29981
5487