సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    

సుద్దాల అశోక్ తేజ

Suddala Ashok Teja


DOB:  16-05-1960

About Author


నల్గొండ జిల్లా, గుండాల మండలం, సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు మరియు తల్లి జానకమ్మ.
బాల్యం నుంచే ఆయన పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ   “మెట్‌పల్లి”  లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు. “నమస్తే అన్న”  చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు.

Awards


2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్  సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది.


Books By This Author

DOB16-05-1960
Awards2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్  సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది.

© 2014 Emescobooks.Allrights reserved
29846
5078