సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    

గణేశ్‌ ఎన్‌. దేవి

Ganesh. N. Devy


About Author


సుప్రసిద్ధ పండితుడూ, సాంస్కృతిక కార్యకర్తా అయిన జి.ఎన్‌. దేవి మరాఠీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషల్లో రచనలు చేస్తున్నారు. ఈ మూడు భాషల్లోనూ తన రచనలకు ప్రతిష్ఠాకరమైన సాహిత్య పురస్కారాలందు కున్నారు, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఆదివాసీ భాషల పరిరక్షణపై ఉద్యమించారు. పీపుల్స్‌ లింగ్విస్టిక్‌ సర్వే అఫ్‌ ఇండియాకు నేతృత్వం వహించి భారతదేశ భాషల గురించి సంపుటాలు ప్రచురిస్తున్నారు.


Books By This Author


© 2014 Emescobooks.Allrights reserved
31261
1636