మామిడిపూడి వెంకట రంగయ్య

Mamidipudi Venkatarangaiah


DOB:  08-01-1889

Qualification:  1907 లో బి.ఎ.పరీక్ష,
చరిత్ర, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ.

About Author


జననం:- 1889, మరణం:-1982
ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్ధిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.
ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్ధిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.
బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత ఆంగ్ల విద్య కోసం మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్ధిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత.

Awards


1968      పద్మ భూషణ్


Books By This Author

DOB08-01-1889
Awards1968      పద్మ భూషణ్
Qualification1907 లో బి.ఎ.పరీక్ష,
చరిత్ర, ఆర్ధిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ.

© 2014 Emescobooks.Allrights reserved
36395
5046