అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల...

WHO MOVED MY INTEREST RATE ?

దువ్వూరి సుబ్బారావు

Duvvuri Subbarao


M.R.P: రూ.150

Price: రూ.135


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd.


అనువాదం: జి వల్లీశ్వర్ -
కొమ్మన రాధాకృష్ణ, లంక నాగరాజుతో కలిసి

About This Book


దేశంలో ఆర్థికవేత్తలున్నారు, బ్యాంకింగ్ విశ్లేషకులున్నారు, వ్యాఖ్యాతలున్నారు. వీళ్లందరికీ రిజర్వుబ్యాంకు గురించి బాగా తెలుసు. కాని రిజర్వుబ్యాంకు తాను తీసుకునే ప్రతి చర్యకీ ముందు ఏమి ఆలోచిస్తుందో, ఎలా ఆలోచిస్తుందో వాళ్లకి తెలీదు. సరే, వీళ్ల కన్నా వేలరెట్లలో చదువుకున్నవాళ్లు, తెలివైన వాళ్లు చాలా మంది వున్నారు. వాళ్లకి రిజర్వుబ్యాంకు గురించి ఎక్కువగా తెలీదు. కాని దాని విధానాలు తమ జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలని వుంటుంది. వాళ్లూ, వీళ్లూ కూడా నా పుస్తకానికి పాఠకులే.

Books By This Author

Book Details


Titleరిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల...
Writerదువ్వూరి సుబ్బారావు
Categoryఅనువాదాలు
Stock 98
ISBN978-93-86763-03-7
Book IdEBQ031
Pages 264
Release Date10-Jun-2017

© 2014 Emescobooks.Allrights reserved
37514
8148