సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
వర్ణనరత్నాకరము(1వ సంపుటి)

Varnana Rathnakaramu-1

దాసరి లక్ష్మణస్వామి

Dasari Laxmanaswami



రూ. 200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


వర్ణనరత్నాకరము (ఒకటవ సంపుటి) (పాఠకమిత్ర వ్యాఖ్యతో…)
సంకలన కర్త : దాసరి లక్ష్మణస్వామి
మన మహాకవులు ఈ నిర్వచనానికి నిదర్శనలు. వారెంతటి వర్ణనా నిపుణులో తెలుసుకోవాలంటే వారి కావ్యాలన్నీ చదవాలి. అటువంటి శ్రమను తగ్గించి ఒకే చోట వారి వర్ణనలన్నింటినీ మనముందుంచే గ్రంథం ‘వర్ణన రత్నాకరం’. మన కవులు వర్ణనలలో ఎన్నో చమత్కారాలు చేస్తారు. సామాన్య పాఠకులకు వ్యాఖ్యానం లేకుండా తేలిగ్గా అర్థం కావు. అందుకే పాఠకమిత్ర వ్యాఖ్యతో ఈ వర్ణనరత్నాకరం.

Books By This Author

Book Details


Titleవర్ణనరత్నాకరము(1వ సంపుటి)
Writerదాసరి లక్ష్మణస్వామి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-82203-03-2
Book IdEBL071
Pages 382
Release Date22-Feb-2012

© 2014 Emescobooks.Allrights reserved
28833
1941