మృత్యుంజయుడు

Mruthyumjayudu

గెడ్డాపు సత్యం

Geddapu Sathyamరూ. 30


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Bookఅర్ధాంగి శబ్దము శివునికి రూఢి అని ఒక పాండితీ వైశారద్యముతో చేసిన చమత్కృతి యిది. ఒక చెంత చిలువలై ఒక చెంత కలువలై సలలితాభరణములు సందడించిన అర్ధనారీశ్వరుడు శివుడొక్కడే. ఇదే సత్యకవిగారు పై పద్యములో చూపిన చమత్కారము. ఇట్లు చెప్పినచో వందలాది పద్యములు పునరుక్తం చేయవలసి వస్తుంది. ఒక ఘట్టము చూడండి:
తినబోతూ రుచులడిగేవాడు తెలివిగలవాడుకాడు. కావ్యఫలమునకు ఇది తొడిమ మాత్రమే. తొడిమను తొలగించి ఇక ఫలాస్వాదన చేయండి. చద్దిని మించిన నంజుడు అనౌచిత్యము. పరిమితమైన పీఠికయే పరీమళహేతువు. ఈ కృతి మృత్యుంజయము. త్రికాలాబాధితము.

Books By This Author

Book Details


Titleమృత్యుంజయుడు
Writerగెడ్డాపు సత్యం
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN--
Book IdEBJ024
Pages 70
Release Date07-Feb-2010

© 2014 Emescobooks.Allrights reserved
37945
9330