అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
మంచుదుప్పటి

Manchu Duppati

పి.ఎస్‌.నారాయణ

P.S.Narayanaరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


పి.ఎస్‌.నారాయణగారికి కథ రాయడం నల్లేరుపై బండి నడకలాగా తోస్తుంది. అలవోకగా చెప్పేస్తారు ఏ కథనైనా. వర్ణనలు తక్కువ. తక్కువనడం కంటే అసలు ఉండవనడం సమంజసమేమో. సరళమైన, చిన్న చిన్న సంభాషణలతో కథను వేగంగా నడుపుతారు. ప్రతి కథలో ఒక సందేశం ఉంటుంది. మనిషి జీవితంలోని అసమర్థతలూ, అశక్తతలూ, దుర్మార్గాలూ ఉంటాయి. అదే సమయంలో సమర్థతా, శక్తతా, మంచితనమూ కూడా ఉంటుంది. పి.ఎస్‌.నారాయణగారి కథలు విషాదాంతాలు కానేకావు. ఏదో ఒక అనుకూలాంశంతోనే ముగుస్తాయి. రచయిత ఆశావాదానికి ఇది పరాకాష్ఠ. జీవితంలో ఎంత చెడు ఉన్నా చివరికి మనిషికి కావలసింది కాసింత మంచి.

Books By This Author

Book Details


Titleమంచుదుప్పటి
Writerపి.ఎస్‌.నారాయణ
Categoryభాషాసాహిత్యాలు
Stock 99
ISBN--
Book IdEBJ020
Pages 192
Release Date17-Sep-2010

© 2014 Emescobooks.Allrights reserved
37513
8144