సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
విభజన కథ

Vibhajana Katha

ఉండవల్లి అరుణకుమార్‌

Vundavalli Arunkumarరూ. 175


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


విభజన కథ
నా డైరీలో కొన్ని పేజీలు
Vibhajana  Katha
Naa Dairyloo Konni Peejiilu

About This Book


రాష్ట్ర విభజనానంతరం, నా మిత్రులు సౌమ్యంగానూ.. విరోధులు కఠినంగానూ నా మీద చేస్తున్న ఆరోపణ ఒకటే..!
25-1-2013 రాజమండ్రి బహిరంగ సభ మొదలుకుని 20-2-2014 రాజ్యసభలో కూడా రాష్ట్ర విభజన జరిగిపోయేదాకా ఉండవల్లి ఎక్కడ మాట్లాడినా ''బిల్లు పాసవ్వదు'' ''బిల్లు పాసవ్వదు'' అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూనే వచ్చాడు! దీనికేం సమాధానం చెప్తాడు - అని !!
దీనికి నేనిచ్చే సమాధానం ఒక్కటే...
'బిల్లు పాసవదు' అన్నాను 'బిల్లు పాసవ్వలేదు'
18-2-2014 తేదిన లోక్‌సభలో బిల్లు పాసయ్యే పరిస్థితే వుంటే, తలుపులెందుకు మూసేస్తారు.. టివి ప్రసారాలను ఎందుకు ఆపు చేస్తారు... ఎంతమంది అనుకూలమో, ఎంతమంది వ్యతిరేకమో.. లెక్క కూడా పెట్టకుండా 'అయిపోయింది' అని ఎందుకు ప్రకటించేస్తారు!?
లోక్‌సభలో జరిగిన 'ప్రహసనం' చదవండి.. మీకు అర్థం అవుతుంది, బిల్లు పాసవ్వలేదని...

Books By This Author

Book Details


Titleవిభజన కథ
Writerఉండవల్లి అరుణకుమార్‌
Categoryఇతరములు
Stock Not Available
ISBN978-93-86212-29-0
Book IdEBP064
Pages 336
Release Date18-Sep-2016

© 2014 Emescobooks.Allrights reserved
31261
1636