అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
సమకాలిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చరిత్ర

Samakalika AP and TS Charitra-VIII

డా. కె.ఎస్‌.కామేశ్వరరావు

Dr. K. S. Kameswara Rao


M.R.P: రూ.500

Price: రూ.470


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర - సంస్కృతి -VIII
సమకాలిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చరిత్ర - క్రీ.శ. (1956-1990)
కార్యనిర్వాహక సంపాదకులు : కె.యస్‌.కామేశ్వరరావు
సమన్వయ కార్యనిర్వాహక సంపాదకులు : అడపా సత్యనారాయణ
అనువాదం : కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి, టంకశాల అశోక్‌,
ఎ.వి. పద్మాకర్‌ రెడ్డి,  గోవిందరాజు చక్రధర్‌

About This Book


చరిత్ర రచనాత్మకంగా చూసినప్పుడు ఈ కాలాన్ని సమకాలిక చరిత్రగా భావించాలి. చరిత్రకారుల అభిప్రాయంలో సమకాలిక చరిత్ర ప్రజల మనోవీథుల్లో ఇంకా తాజాగా ఉన్న వ్యక్తులూ, సంఘటనల గురించి మాట్లాడుతుంది కాబట్టి అది ఒకవైపు వారి దృష్టిని ఆకర్షిస్తూనే, వ్యాఖ్యలను కూడా ఆహ్వానిస్తుంది. ఇటువంటి సమస్యలే ప్రస్తుత సంపుటాన్ని సిద్ధం చేయటంలో మేం ఎదుర్కున్నది. సమకాలిక చారిత్రక సంఘటనలను 1990ల వరకే ఎందుకు రచించాలని తలపెట్టామో మీకు వివరించవలసిన ఆవశ్యకత ఉంది. తెలుగుదేశం పార్టీలో 1995 సెప్టెంబరులో ఆకస్మికంగా జరిగిన అనూహ్యమైన నాయకత్వపు మార్పు వంటి పేర్కొనదగిన అనేక రాజకీయ సంఘటనలతోపాటు భారత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలలోని మార్పు మమ్మల్ని అత్యధికంగా ప్రభావితం చేసింది. భారతదేశం విపణికి అనుకూలమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. నూతన ఆర్థిక విధానాలు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియల చుట్టూ అల్లుకొన్నాయి. ఈ సంపుటంలో 21వ శతాబ్ది ప్రారంభం వరకు చారిత్రక సంఘటనలను వివరించే అధ్యాయాలున్నాయి.

Books By This Author

Book Details


Titleసమకాలిక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చరిత్ర
Writerడా. కె.ఎస్‌.కామేశ్వరరావు
Categoryచరిత్ర
Stock 100
ISBN--
Book IdEBP054
Pages 816
Release Date08-Jul-2016

© 2014 Emescobooks.Allrights reserved
37518
8153