అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
కలనిజమైతే

Kala Nijamaithe

డా. అంజి రెడ్డి

Dr. Anji Reddy


M.R.P: రూ.250

Price: రూ.200


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


అనువాదం : ఓలేటి శ్రీనివాస భాను

About This Book


వ్యాధి సూచనల గురించి చాలామంది కన్నా డాక్టర్‌ రెడ్డికి చాలా బాగా తెలుసు. అనివార్యమైన దాని గురించి ఆయన భయపడలేదు సరికదా ఆ విషయాన్ని అత్యంత త్వరగా పక్కన పెట్టారు. తనకు మిగిలిన అతి కొద్ది సమయంలో తాను చేయగల విషయాలపై దృష్టిని సారించారు. వాటిలో తన జ్ఞాపకాల సంపుటిని రాయాలన్న నిర్ణయం ఒకటి. దాదాపు ఓ ఏడాది గడిచిన తర్వాత వీడ్కోలు తీసుకోవడానికి వారం రోజులు ముందు, తన జ్ఞాపకాల సంపుటి మొదటి వెర్షన్‌ ఆయనకి అందింది. అప్పటి ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చాలా హడావుడిగా రూపొందించిన ఆ ప్రతిని, ఆ కవర్‌ నుంచి ఈ కవర్‌ వరకు, ఆసుపత్రి పడక మీదే చదివారాయన! పుస్తకం చేతికి అందగానే తీవ్రమైన ఉద్వేగం కమ్ముకొంది. అది కొద్ది క్షణాలే! డాక్టర్‌ రెడ్డి వెంటనే తేరుకున్నారు. ''నా జీవితం నా చేతుల్లో ఉంది'' అంటూ చిట్టచివరి జోక్‌ వేశారు! అప్పటికే ఆయన బాగా అలసిపోయారు. లేకుంటే ఎప్పటిలాగే ఆయన నవ్వు బిగ్గరగా వినిపించి ఉండేది!

Books By This Author

Book Details


Titleకలనిజమైతే
Writerడా. అంజి రెడ్డి
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-85829-79-6
Book IdEBP008
Pages 296
Release Date04-Feb-2016

© 2014 Emescobooks.Allrights reserved
37514
8148