A History Of Early Dynasties Of Andhradesa
భావరాజు వేంకట కృష్ణరావుపొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 28
తొలినాటి తెలుగు రాజవంశాలు సు. క్రీ.శ. 200-625
(ప్రాచీన ఆంధ్రదేశ, దక్షిణాపథాల పటంతో సహా)
A History of Early Dynasties of Andhradesa (c. 200-625 A.D.)
---
తెలుగు సేత
కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి,
గోవిందరాజు చక్రధర్, జనప వెంకటరాజం
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల గతాన్ని ఆవిష్కరించే సందర్భంలో రచన ఊహాజనితమయి, నిజాలకు దూరమై అభాసుపాలయ్యే ప్రమాదముంది. కాని రావుగారు నిర్దిష్టమైన ఆధారాలతో తన ప్రతిపాదనలను చేస్తారు. ఇలాంటి రచనలు పాలకుల గురించే కాకుండా, సామాన్యప్రజల జీవన విధానాల గురించి కూడా వస్తే బావుంటుంది. భారత ఉపఖండంలోని ఇతర ప్రాంతాలు, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలనుంచి ఇటువంటి రచనల ఆవశ్యకత ఎంతో ఉంది.
Title | తొలినాటి తెలుగు రాజవంశాలు |
Writer | భావరాజు వేంకట కృష్ణరావు |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-85829-48-2 |
Book Id | EBO083 |
Pages | 664 |
Release Date | 18-Mar-2015 |