సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
ప్రాచీన, తొలిమధ్యయుగ భారతదేశ చరిత్ర

A History Of Ancient And Early Medieval India

ఉపీందర్‌ ‌సింగ్‌

Upinder Singhరూ. 750


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 27
‌ప్రాచీన, తొలిమధ్యయుగ భారతదేశ చరిత్ర
రాతియుగం నుండి 12 వ శతాబ్దం వరకు
A History of Ancient and Early Medieval India
From the Stone Age to the 12th Century

అనువాదం : కాకాని చక్రపాణి, దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి

About This Book


ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేసే విద్యార్థులకు ఒక పాఠ్యగ్రంథంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. దీని ప్రణాళిక, నిర్మాణం విశిష్టమైనవి. భారతదేశంలో ఇటువంటి ప్రయత్నానికిదే ఆరంభం. భారతదేశపు గతచరిత్రను సరళమైన కథనశైలిలో బహుముఖంగా, విపులంగా వివరిస్తుందీ గ్రంథం. గ్రంథ నిర్మాణంలో అనుసరించిన బోధనాత్మక విషయాలు చరిత్ర అధ్యయనాన్ని ఒక ఆలోచనలు రేకెత్తించే పక్రియగానూ, ఆనందానుభూతిని కలిగించేదిగానూ తీర్చిదిద్దాయి. ఈ పుస్తకాన్ని అత్యుత్తమంగా ఉపయోగించుకోవడంలో మీకు తోడ్పడడం కోసం ఈ గ్రంథంలోని వివిధాంశాలను పరిశీలించడానికి విభాగం ఒక గవాక్షాన్నందిస్తున్నది.

Books By This Author

Book Details


Titleప్రాచీన, తొలిమధ్యయుగ భారతదేశ చరిత్ర
Writerఉపీందర్‌ ‌సింగ్‌
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-85829-01-7
Book IdEBO079
Pages 752
Release Date14-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
28856
2014