ఆనందంగా వుండాలంటే...!

To Be Or Not To Be Happy

బి.మరియకుమార్

B.Mariyakumar


M.R.P: రూ.150

Price: రూ.130


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


ఆనందించే స్వభావం లేకపోతే
జీవించడం కంటే మరణించడమే మధురం

About This Book


సమకాలిక ప్రపంచంలో మనిషి హటాత్తుగా ఒక సంక్లిష్ట సందేహంలో పడ్డాడు. గొప్పకీడేమీ చేయనప్పటికీ అతను అరుచికరమైన సంబంధాలతోనూ, ఇబ్బందికర పరిస్థితులతోనూ సమస్యల నెదుర్కుంటున్నాడు. ఇబ్బందులు లేకుండా పరిస్థితులను, సంబంధాలను నిర్వహించుకోవడం అన్నిటికన్నా కష్టమైన పనిగా మారింది. మారుతున్న ప్రపంచంలో, మారుతున్న కాలంతో పాటు తన మార్పులేని దృక్కోణం ఈ పరిస్థితికి కారణమా? మనిషి తన చుట్టూ ఉన్న అనేక పరిస్థితులను గ్రహించకుండా, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని ఒకే దిశలో సాగేటట్లు తన్నుతాను నిర్దేశించుకోవడం కారణమా?

Books By This Author

Book Details


Titleఆనందంగా వుండాలంటే...!
Writerబి.మరియకుమార్
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-85231-88-9
Book IdEBO063
Pages 256
Release Date28-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015