సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయ చరిత్ర

Draksharama Sri Bhimeswaraalaya Charitra

డా. జాస్తి దుర్గాప్రసాద్‌

Dr. Jasti Durga Prasadరూ. 150


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


‌శాసనాల్లో ద్రాక్షారామ శ్రీభీమేశ్వరాలయ చరిత్ర
Sasanallo Draksharama Sri Bhimeswaraalaya Charitra

About This Book


ఇది  మూడు, నాలుగు సంవత్సరాల  ముమ్మర శాసన పరిశోధనా ఫలం.  నిజానికిది
ఆలయ చరిత్ర మాత్రమే కాదు,  భీమ మండల చరిత్ర.  ఈ ప్రాంతపు అయిదు శతాబ్దాల
దీర్ఘకాలపు రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్యతంత్రం, సమాజం, ఆర్థిక వ్యవస్థ,
మతం ఎలా ప్రకాశించాయో, భాష-లిపి ఎలా  పరిణామం చెందాయో ఈ గ్రంథం
వివరిస్తుంది.  తెలుగులో తీరాంధ్రంలోని  ఇతర చారిత్రక మతకేంద్రాల శాసన
సాదృశ్యాలతో ప్రాచీన లిపి శాస్త్ర విశ్లేషణ సాగింది. భీమమండల చరిత్రకు సంబంధించి
డా. జాస్తి దుర్గాప్రసాద్‌ ‌గారి సునిశిత పరిశోధన ఫలితం ఈ ప్రామాణిక రచన.

Books By This Author

Book Details


Titleద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయ చరిత్ర
Writerడా. జాస్తి దుర్గాప్రసాద్‌
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-85231-85-8
Book IdEBO061
Pages 272
Release Date26-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
28856
2012