తెలుగు పద్యాలలో ఆంగ్లోచ్చారణ - విధివిధానములు

Telugu Verses On English Pronunciation With General Rules

సీకాయపట్టెడ కె. సుదర్శనం

Seekayapatteda K. Sudarsanam


M.R.P: రూ.200

Price: రూ.180


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


శ్రీ కె. సుదర్శనంగారు వృత్తిపరంగా ఉన్నతస్థాయి ఇంజనీరు, ప్రవృత్తి భాషాధ్యయనం.
వారు సంస్కృత, ఆధునికార్య, ద్రావిడ, యూరోపియన్ భాషలలోను, భాషాశాస్త్రంలోను
నిష్ణాతులు. ఆంగ్లపదజాలం, దాని ఉచ్చారణ తెలియజెప్పడం ఈ రచన ఉద్దేశం. విషయం
తెలుగు పద్యంలో చెప్పి తరువాత దానిని ఆంగ్లంలో వివరించటం ఇందు అవలంబించిన
పద్ధతి. ఛందస్సుమీద పట్టు ఉండటంతో పద్య రచన సుగమమయింది. సంబంధ లేక
సరూప పదాలు ఒకచోట కూర్చడంవలన పాఠకునికి సౌకర్యం.

Books By This Author

Book Details


Titleతెలుగు పద్యాలలో ఆంగ్లోచ్చారణ - విధివిధానములు
Writerసీకాయపట్టెడ కె. సుదర్శనం
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-85231-69-8
Book IdEBO050
Pages 344
Release Date15-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015