జాజిమల్లి

Jajimalli

అడివి బాపిరాజు

Adivi Bapirajuరూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


పువ్వులను చూస్తే ఆనందపడని బాలిక ఎవరు? పువ్వులు జన్మ చాలించి పూబోడులై పుడతాయో, పూబోడులే అవతారాలు చాలించి పూవులై పుడతారో! పద్దాలు చిన్న బాలిక. వాళ్ళింటి దగ్గరవున్న నాగమల్లి చెట్టు పువ్వులు వానాకాలంలో జల్లులు జల్లులుగా రాలుతూన్నప్పుడు, తెల్లవారుతూనే లేచి, ఆ చిరిగిపోరున తాటాకు బుట్టలో పోగుచేసి ఏవేవో అర్థంకాని, అర్థానికి అతీతమైన చిన్న బిడ్డల వెర్రిపాటలు పాడుకుంటూ పోగుచేసేది. 'అమ్మా! రుయాళ ఎన్ని పూవులు దొరికాయో! ఏంటనుకున్నావు. ఈయేళ ఈ పువ్వులన్నీ ఎట్టి జడేసుకుంటానమ్మా!' అని వాళ్ళ పూరిగుడిసెలో గంతులు వేసేది.
'మల్లెలు మల్లెలు కాడల మల్లెలు
జల్లులు జల్లులు తెల్లని మల్లెలు'
అని ఓ పాట సంపూర్ణమైన యాసతో పాడుతూ ఆ బుట్టను తన హృదయానికి అదుముకొని 'ఓ లమ్మా! జడయెయ్యవంటే?' అని తల్లిని ప్రశ్నించింది.

Books By This Author

Book Details


Titleజాజిమల్లి
Writerఅడివి బాపిరాజు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-85231-66-7
Book IdEBO044
Pages 104
Release Date11-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
32866
1655