శ్రీ సుబ్రహ్మణ్య వైభవం

Subrahmanya Vybhavam

‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

BrahamaSri Chaganti Koteshwara Rao Sharmaరూ. 40


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


సుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే ఆ స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు.  వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారు. అ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో ఏ ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదు. కొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.

Books By This Author

Book Details


Titleశ్రీ సుబ్రహ్మణ్య వైభవం
Writer‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
Categoryఆధ్యాత్మికం
Stock 98
ISBN978-93-85231-82-7
Book IdEBO060
Pages 80
Release Date25-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
36191
4499