సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
సౌందర్యలహరి

Soundaryalahari

‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ

BrahamaSri Chaganti Koteshwara Rao Sharmaరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


శంకరభగవత్పాదులు కైలాసపర్వతం మీద ఉండే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అపుడు పరమశివుడు వారికి ఆయిదు ఆత్మలింగాలను ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరీపీఠంలో, కంచిపీఠంలో, కేదార్‍లో, నాల్గవది నేపాల్‌లోని నీలకంఠేశ్వరాలయంలో, అయిదవది చిదంబరంలో ఉన్నాయి. ఆయన ఈ అయిదు లింగాలూ కూడా  భూమి మీదికి తీసుకువచ్చి ఈ అయిదుచోట్ల ప్రతిష్ఠించారు.

Books By This Author

Book Details


Titleసౌందర్యలహరి
Writer‌బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ
Categoryఆధ్యాత్మికం
Stock 500
ISBN978-93-85231-83-4
Book IdEBO059
Pages 168
Release Date24-Feb-2015

© 2014 Emescobooks.Allrights reserved
28857
2020