సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
పాతంజల యోగశాస్త్రము (పతంజలి ముని ప్రణీతము)

Paatanjala Yoogasaastram

డా. ఈశ్వర వరాహ నరసింహము

Dr. Eshwara Varaha Narasihamuరూ. 60


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


కీ. శే. డా. ఈశ్వర వరాహ నరసింహముగారు పాతంజలయోగ శాస్త్రమును 16-3-1952నకు అనువాదము పూర్తి చేసిరి. ప్రారంభ వివరములు లేవు. దాదాపు 52 సంవత్సరములైనందునను గ్రంథము శిథి•లావస్థ చేరుటచేతను ముద్రించుట కుపక్రమించితిమి. రచయిత అప్పటి వరకు వివిధ భాషలలో వెలువడిన అనువాదములను పరిశీలించి తనదైన రీతిలో స్వేచ్ఛానువాదము సల్పిరి. పాతంజలయోగ సూత్రములే కాక పంచ మహాయజ్ఞ నిర్వహణ కూడ విపులీకరించిరి.
ఈ గ్రంథమందు రెండు భాగములు గలవు. 1) పాతంజలయోగశాస్త్రము 2) పంచమహాయజ్ఞ విధులు, పాతంజలయోగశాస్త్రము పాతంజల యోగదర్శనమని కూడ లోకవిదితమైయున్నది. దీనియందు నాలుగు పాదములు, 194 సూత్రములు గలవు.

About This Book


--

Books By This Author

Book Details


Titleపాతంజల యోగశాస్త్రము (పతంజలి ముని ప్రణీతము)
Writerడా. ఈశ్వర వరాహ నరసింహము
Categoryఅనువాదాలు
Stock 100
ISBN978-93-85231-56-8
Book IdEBO030
Pages 96
Release Date28-Jan-2015

© 2014 Emescobooks.Allrights reserved
28830
1931