అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
వ్యంగ్యాస్త్రం

Vyaangyaastram

భావరాజు పద్మినీ ప్రియదర్శిని

Bhavaraju Padmini Priyadarshini


M.R.P: రూ.60

Price: రూ.50


- +   

Publisher:  Sahithi Prachuranalu


నేటి జోల పాట
ఛోటా బీమ్‌ రారా... ఆంగ్రి బర్డ్స్‌ రావే...
డోరేమోన్‌ రారా... బార్బీ బొమ్మ రావే...
చించాన్‌ రారా... కితెరేత్సు రారా...
సాటిలైట్‌ ఎక్కిరారా... సుత్తి కథలు తేరా...
కేబుల్‌ ఎక్కి రారా... కబుర్ల నస తేరా...
డిష్‌ ఎక్కి రావే... డొక్కు డైలాగ్‌లు తేవే...
టీవీ లోకి రారా... తైతక్క లాడరా...
పైడి గిన్నె లోనా గాడ్జేట్స్‌ తేరా...
వెండి గిన్నెలోనా సాహసాలు తేరా...
ఓవెన్‌ బౌల్‌ లోనా బార్బీఫాషన్‌ తేవే...
చించాన్‌ తోటి చిందులన్ని తేరా...
లాగిపెట్టి పేల్చే ఆంగ్రి బర్డ్స్‌ ఆట తేవే...
ఐపాడ్‌ రావే... ఐ ఫోను రావే...
అన్నీ తెచ్చి ఈ - ఈ పిల్లలకు ఇవ్వవే

About This Book


--

Books By This Author

Book Details


Titleవ్యంగ్యాస్త్రం
Writerభావరాజు పద్మినీ ప్రియదర్శిని
Categoryఇతరములు
Stock 100
ISBN978-93-83652-81-5
Book IdEBN047
Pages 128
Release Date14-Mar-2015

© 2014 Emescobooks.Allrights reserved
37592
8351