అచ్చతెలుగు కృతులు

Accha Telugu Krithulu

డా. కె.వి.సుందరాచార్యులు

Dr. K.V.Sundaracharyulu


M.R.P: రూ.200

Price: రూ.170


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అచ్చతెలుగు రామాయణంలో భాషావిశేషాలు అన్నది వీరి ఎం.ఫిల్‌ సిద్ధాంతవ్యాసం. అచ్చతెలుగు కృతులు - పరిశీలనం సుందరాచార్యులుగారి పిహెచ్‌.డి సిద్ధాంతవ్యాసం. కిరాతార్జునీయం, కుమార సంభవం, నైషధం వంటి సంస్కృత కావ్యాలకు సరళ వ్యాఖ్యానాలు రచించారు.

అచ్చతెలుగు గురించి చెప్పడానికేముంది అనుకునే పరిస్థితుల్లో, చూడండి ఎంత ఉందో అని చూపించారు సుందరాచార్యులు గారు. అచ్చతెలుగులో మూడో నాలుగో గ్రంథాలు మాత్రమే నలుగురికీ తెలిసి ఉండగా, దాదాపు నూరు గ్రంథాలను ఆయన పరిచయం చేశారు. సమాచార సేకరణ ఒక యెత్తు. దాన్ని పాఠకులకు ఆకర్షణీయంగా అందించడం మరో యెత్తు. ఈ రెండు పనుల్ని ఆయన అత్యంత సమర్థంగా నిర్వహించారు. అచ్చ తెలుగు కావ్యాలకు సంబంధించిన ఏకైక ప్రమాణగ్రంథం ఇది.

Books By This Author

Book Details


Titleఅచ్చతెలుగు కృతులు
Writerడా. కె.వి.సుందరాచార్యులు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-83652-80-8
Book IdEBN004
Pages 360
Release Date04-Jan-2014

© 2014 Emescobooks.Allrights reserved
35299
2029