సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
శ్రీ కాళహస్తి మాహాత్మ్యము

Srikala Hasthi Mahatmyamu

దూర్జటి

Dhoorjatiరూ. 50


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


శ్రీ కాళహస్తి అన్నది పూర్తిపేరు. శ్రీ యనగా సాలెపురుగు. కాళ మనగా పాము. హస్తి యనగా ఏనుగు. ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యాన్ని పొందాయి. అనగా శివునితో ఒకటైపోయాయి. శ్రీ కాళహస్తిలో పెద్ద శివలింగం ఉంది. ఆ లింగములో ఈ జంతువులు మూడూ కలసిపోయిన లక్షణం కనిపిస్తుంది. అతులిత మాధురీమహిమ కలిగిన కవిగా రాయలచే ప్రశంసింపబడిన మహాకవి ధూర్జటి.

Books By This Author

Book Details


Titleశ్రీ కాళహస్తి మాహాత్మ్యము
Writerదూర్జటి
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN978-93-83652-30-3
Book IdEBM066
Pages 184
Release Date19-Feb-2013

© 2014 Emescobooks.Allrights reserved
28830
1931