సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
జలజలరాగం

Jalajala Ragham

మాగంటి

MAGANTIరూ. 60


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


అతడు తాళ పత్ర గ్రంథాల్ని మథించి అండమాన్స్‌ అడవి నుంచి జలగోళ ఫలాన్ని సాధించాడు. దానిని నోట్లో వేసుకోగానే అతని కాళ్ల క్రింద సముద్రం మార్బుల్‌ ఫ్లోర్‌లా మారిపోయింది. నీళ్ల మీద అతడు నేల పైన మాదిరిగా మామూలుగా నడిచాడు. పరుగులు తీశాడు. నీటి అడుగున ఉభయచరంలా జీవించాడు. ‘వాటర్‌మాన్‌’గా మారి ప్రపంచం నలు మూలలకు ఒక మహా సంచలనాన్ని విస్తరించాడు…

సూపర్‌మాన్‌, స్పయిడర్‌మాన్‌, హీమాన్‌, బ్యాట్‌మాన్‌, బనానామాన్‌ని సృష్టించిన పాశ్చాత్య జగతి ఇంతవరకు నీళ్ల మీద నడిచే, నీళ్ల లోపల జీవించే వాటర్‌ మాన్‌ని గురించి ఆలోచించ లేదనేది వాస్తవం. ఇది ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్‌ల మేలు కలయిక. మాగంటి కలం నుంచి మరొక నెవ్వర్‌-బిఫోర్‌ క్రియేషన్‌.

Books By This Author

Book Details


Titleజలజలరాగం
Writerమాగంటి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPK019
Pages 224
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
28833
1941