సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
విటమిన్‌ ‘యం’

Vitamin - M

మల్లాది వెంకటకృష్ణమూర్తి

MALLADHI VENKATAKRISHNAMOORTHYరూ. 80


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


ఇలాగే ఓ లక్షరూపాయలిచ్చి దాన్ని ముప్ఫయిరోజుల్లో దానంచేయకుండా, పారేయకుండా ఖర్చు చేస్తేనే నా పిల్లనిచ్చి పెళ్ళిచేస్తాను అన్నాడు వెనకటికొకడు.

తన దగ్గర పనిచేసే పెళ్ళయినవారిలో అత్యంత అనుకూల దాంపత్యం గడిపేవారికి ఓ డబ్బున్న మూర్ఖుడు కొంత డబ్బు బోనస్‌గా ఇచ్చాడు.

ఇంకొకడు కొంత డబ్బు బ్యాంక్‌లో వేసి నా ముగ్గురు కూతుళ్ళలో ఎవరు విడాకులు తీసుకుంటే వాళ్ళకే ఆ డబ్బు చెందుతుంది అని విల్లులో రాసాడు.

నిజానికి ఇవన్నీ డబ్బున్నవారి మూర్ఖత్వం అనిపించడంలా? చాలామంది ‘విటమిన్‌ యం’ సంపాదించడానికి నానా అవస్థలు పడుతుంటే, డబ్బున్న కొందరు మూర్ఖులు ‘విటమిన్‌ యం’ని ఇలా మూర్ఖపు పద్ధతుల్లో ఖర్చు చేస్తున్నారు.

డబ్బున్న ఇలాంటి ఇద్దరు మూర్ఖులు ముప్ఫయి ఏళ్ళ క్రితం రాసిన ఓ వింత వీలునామా, దాని వల్ల కలిగిన పరిణామాలే ఈ విటమిన్‌ ‘యం’ అనే వింత కథ.

Books By This Author

Book Details


Titleవిటమిన్‌ ‘యం’
Writerమల్లాది వెంకటకృష్ణమూర్తి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN00
Book IdNOCODE
Pages --
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
28831
1935