సౌభాగ్యలత

Sowbhagaylatha

ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

Arikepoodi(Kowdoori)Kowshyalya Deviరూ. 80


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


”నేను వివాహాన్ని డబ్బుతో ముడిపెట్టి ఆలోచించలేదు. నాకు మీ ఆస్తిపై ఆశాలేదు, మీరన్నట్టు ఈర్ష్యా లేదు. మీ ఆనందంకోసం, నా గౌరవంకోసం ఏదైనా చెయ్యగల ఉత్తమురాలు వకుళ! అందుకనే ఆమెను అడగకనే మీకు మాట యిస్తున్నాను. శశి సుఖంకోసం మీరు యిస్తామంటున్న ఆస్తిని కూడా వదులుకున్నాననుకోండి.” నిబ్బరంగా, నిశ్చింతగా అన్నాడు శ్రీమంత్‌.

దేవుడే దిగివస్తే భక్తుడు వొళ్ళుమరచి చూచినట్లుగా అల్లుడిని కన్నార్పక చూస్తుండిపోయాడు రఘురామయ్య.

”అక్కా! నీ అన్ని మాటలకూ నా సమాధానం ఒక్కటే. బుద్ధికి ధనవంతుడైన నా భర్త బుద్ధిమాంద్యమూ, ధనమదమూ గల నీకు తెలిసిన శ్రీమంతులందరికంటే శ్రీమంతుడు. అతడి నామోచ్చారణ చేయగల అర్హతకూడా నీకు లేదు. నీవు వెళ్ళవచ్చు” అన్నది వకుళ నిష్కర్షగా.

విభిన్న మనస్తత్వాలు కలిగిన అక్కా చెల్లెళ్ళ మధ్య చెలరేగిన భావ సంఘర్షణకి దర్పణం పట్టిన రచన – సౌభాగ్యలత

‘ధన మదాంధతకన్న ఆత్మాభిమానమే మిన్న’ అని ఆద్యంతమూ చాటి చెప్పిన అపూర్వ రచన – సౌభాగ్యలత

మీ అభిమాన సుప్రసిద్ధ రచయిత్రి

శ్రీమతి ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి

సృష్టించిన మరో అద్భుత నవల – సౌభాగ్యలత

Books By This Author

Book Details


Titleసౌభాగ్యలత
Writerఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN
Book IdSPG007
Pages 248
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015