భారతి

Bharathi

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Rao


M.R.P: రూ.75

Price: రూ.65


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


‘కుష్టు’ మనం భయపడేంత భయంకరమా?లలిత సుందర సుకుమార త్యాగధునుల స్వర్గసుఖాలకు ఈ దోషం ఒక అడ్డంకా? కాదు కాదని నిరూపించిన, మహామానవతా ధృక్పదంతో వ్రాసిన వైజ్ఞానిక నవల భారతి.ఆ వ్యాధిపై ఇంత కథ రాయవచ్చుననీ, అందునా ఇంత మృదుమధురంగా కథ అల్లుకోవచ్చుననీ ఇంతవరకూ ఎవ్వరూ ఊహించని విషయం.

అంతులేని మృదుత్వం,నిశ్చల సెలయేటి వంటి శైలీ,సంఘటన ద్వారా కథ చెప్పే విధానం,గుండెల్ని కోసే సంభాషణలతో మైమరపించే మృదు సుగంధం-

‘భారతి’

Books By This Author

Book Details


Titleభారతి
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPJ021
Pages 256
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015