అర్ధచంద్ర

Ardhachandhra

కొమ్మూరి వేణుగోపాల రావు

Kommuri Venugopala Rao


M.R.P: రూ.60

Price: రూ.50


- +   

Publisher:  Sahithi Prachuranalu


--

About This Book


“నాకు తెలిసినంతవరకు ఒకరికి భయపడాల్సినంత గతమేది నాకు లేదు.

ఒక వేళ ఉంటే అది కేవలం మా భార్య భర్తలకి సంబంధించిన సమస్య. మూడో వ్యక్తి ప్రమేయం అనవసరం. ఒకడి బెదిరింపు మీద, బ్లాక్ మెయిల్ మీద,  ఒకడికి జడిసి డబ్బు కట్టడం మీద నా భవిష్యత్, నాసంసారం ఆధారపడి ఉంటే అలాంటి నీచమైన పరిస్థితి నాకక్కర్లేదు. విధి వక్రించి నాకేదైనా ఉపద్రవం జరగాల్సి ఉంటే…” దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపుకి మాత్రం లొంగను. జాగ్రత్త!” అంటూ ఫోన్ పెట్టేసింది విశారద.

ఏమిటి ఆమె గతం? ఫోన్ చేసిందెవరూ?విశారద జీవన గమ్యం ఎటు పోతుంది? సమాధానాలకై

చదవండి!

Books By This Author

Book Details


Titleఅర్ధచంద్ర
Writerకొమ్మూరి వేణుగోపాల రావు
Categoryభాషాసాహిత్యాలు
Stock 100
ISBN
Book IdSPL005
Pages 256
Release Date01-Mar-2014

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015