విశాలనేతాల్రు

Vishalanethraalu

పిలకా గణపతి శాస్త్రి

Pilaka Ganapathi Shastriరూ. 90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


శ్రీ మద్రామానుజుల విశిష్టాద్వైత ప్రస్థానం దక్షిణ భారతదేశంలో అసంఖ్యాక దేవాలయాల ఆవిర్భావానికి కారణమయింది.
ఆ రామానుజయతీంద్రుల అపారకృప హేమసుందరీ రంగనాయకుల వంటి వారినెందరినో మహనీయ మానవ స్వర్ణ దేవాలయాలుగా మలిచింది.
ఆంధ్రపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై తెలుగు పాఠకుల మనస్సులను దోచుకొని, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమానాన్నందుకున్న కమనీయ నవల ‘విశాల నేత్రాలు’.

Books By This Author

Book Details


Titleవిశాలనేతాల్రు
Writerపిలకా గణపతి శాస్త్రి
Categoryభాషాసాహిత్యాలు
Stock Not Available
ISBN978-93-80409-09-2
Book IdEBJ032
Pages 192
Release Date16-Jan-2010

© 2014 Emescobooks.Allrights reserved
39179
13015