అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
ఒక విజేత ఆత్మకథ

Okavijetha Athmakatha

ఎ. పి. జె. అబ్దుల్‌ కలాం

Dr A P J Abdul Kalam


M.R.P: రూ.150

Price: రూ.135


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


ది వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’కు  తెలుగుఅనువాదం : చినవీరభద్రుడు

కలాం తన జీవితంలో నుంచి మనకెత్తి చూపించిన సంఘటనలు చాలావరకు నా జీవితంలోను, మీ జీవితంలోను సంభవించిన సంఘటనల్లాంటివే, నన్నూ మిమ్మల్ని కూడా తీర్చిదిద్దిన బంధువులు, దారిచూపిన గురువులు, వెన్నుతట్టిన విధి నిర్ణేతలు, తోడు నిల్చిన సహచరులు మన చుట్టూతా ఉన్నారు. కానీ, మన జీవితంలో వాళ్ళ కివ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వట్లేదు, కలాం ఇచ్చాడు. అంతే తేడా.

Books By This Author

Book Details


Titleఒక విజేత ఆత్మకథ
Writerఎ. పి. జె. అబ్దుల్‌ కలాం
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-80409-61-0
Book IdEBB020
Pages 208
Release Date20-Jan-2002

© 2014 Emescobooks.Allrights reserved
37514
8146