అశేష పాఠకలోకం కోరిక మేరకు ఎమెస్కోబుక్సు ఇప్పుడు ఎమెస్కో బుక్స్ వెబ్‌సైట్ ద్వారా కూడా లభిస్తున్నాయి.    
జ్ఞాపక దీపిక

Gnaapaka Deepika

డా. రాజ్యలక్ష్మి

Dr. Rajayalaxmi


M.R.P: రూ.100

Price: రూ.90


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


అజ్ఞానాంధకారంతో అలమటిస్తున్న తెలుగువారికి దారిచూపిన దీపస్తంభం బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు. వారి శిష్య రత్నం తారకంగారు, రామకృష్ణ పరమహంసకు వివేకానందుడులాగా నాయుడుగారికి తారకంగారు లభించారు. నాయుడు గారి ఆశయాలను, లక్ష్యాలను ఆచరణాత్మకంగా ప్రచారం చేసినవారు తారకంగారు. తాను పుట్టుకతో బ్రాహ్మణుడైనా దళితులలో ఒకడై వారిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసారు తారకంగారు.
”మంచి చెడ్డలు మనుజలందున/యెంచిచూడగ రెండు కులములు/మంచి యన్నది మాలయైతే/మాలనే నగుదున్‌”
అని గురజాడవారు అంటే దానిని జీవితంలో ఆచరించి చూపినవారు తారకంగారు. – మండలి బుద్ధప్రసాద్
కంభంపాటి రామశాస్త్రి జీవితవిశేషాల మాలిక ఈ జ్ఞాపక దీపిక.

Books By This Author

Book Details


Titleజ్ఞాపక దీపిక
Writerడా. రాజ్యలక్ష్మి
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-82203-71-1
Book IdEBM025
Pages 208
Release Date20-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
37514
8145