సాహితీ ప్రచురణలు, ఎమెస్కో బుక్స్ అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌లలో లభిస్తాయి. https://sahithibooks.com/లో కూడా లభ్యం.    
మానవవాద జర్నలిస్ట్ ఇన్నయ్య జర్నీ

Manavavada Journalist

ఇన్నయ్య. నరిశెట్టి

Innaiah. Narisettiరూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


--

About This Book


పుస్తకం పేరు, రచయిత పేరు చూడగానే అందులోని కథాకమామిషు ఇట్టే గ్రహించవచ్చు. ఇన్నయ్యగారి విషయంలో ఇది మరీ తేలిక.  ప్రముఖ హేతువాది, రేషనలిస్టు ఇన్నయ్యగారు  75 సంవత్సరాల తన సుదీర్ఘ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఘటనలని మనముందుంచారు. ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకథ  అని గానీ, జ్ఞాపకాలు అని గానీ, ఓ జర్నలిస్టు డైరీ అని గానీ భావించవచ్చు. ఇవి మానవతావాదిగా ఆయన అనుభవాలే – తన జీవితంలో ఎదురుపడ్డ చేదు, తీపి అనుభవాలసారమే ఈ పుస్తకం!
మానవవాదులంతా చదవదగిన ఒక మానవవాది ఆత్మకథ ఇది. నిజానికి నిర్భయతను  జోడించి, జ్ఞానాన్ని అనుభవాల గీటురాయిమీద సానబెట్టి జీవన గమనంలో ఎదురైన మహోన్నత వ్యక్తులవల్ల ప్రభావితులైన నరిసెట్టి ఇన్నయ్యగారు హేతువాద ఆలోచనా ధోరణిలో కొనసాగుతూ …. వెలువరించిన అక్షర సంపద ఈ  పుస్తకం.

Books By This Author

Book Details


Titleమానవవాద జర్నలిస్ట్ ఇన్నయ్య జర్నీ
Writerఇన్నయ్య. నరిశెట్టి
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-83652-49-5
Book IdEBM036
Pages 232
Release Date29-Jan-2013

© 2014 Emescobooks.Allrights reserved
28831
1939